అన్‌లాక్ 4 ఉత్తర్వులు జారీ.. మెట్రో రైల్ సేవలకు అనుమతి - సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్ మెట్రో సేవలు
అన్‌లాక్ 4 ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
21:55 September 01
అన్‌లాక్ 4 ఉత్తర్వులు జారీ.. మెట్రో రైల్ సేవలకు అనుమతి
రాష్ట్ర ప్రభుత్వం అన్‌లాక్ 4 ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఈనెల 7 నుంచి హైదరాబాద్ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. భౌతిక దూరం పాటించేలా చూస్తూ, శానిటైజ్ చేస్తూ మెట్రో నడుపుతామని స్పష్టం చేశారు.
ఇదీచూడండి..' వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగడం సంతోషకరం'
Last Updated : Sep 1, 2020, 11:05 PM IST