తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్సారీ రోడ్​ వద్ద ఏటీఎం చోరీకి విఫలయత్నం - హైదరాబాద్​లో ఏటీఎంలో చోరీ

హైదరాబాద్‌ పాతబస్తీ కాలపత్తర్‌ పోలీస్​ స్టేషన్‌ పరిధిలోని అన్సారీరోడ్‌ వద్ద ఉన్న  ఏటీఎంలో చోరీకి దుండుగులు విఫలయత్నం చేశారు.

హైదరాబాద్​లో ఏటీఎంలో చోరీకి యత్నం

By

Published : Nov 11, 2019, 5:09 AM IST

Updated : Nov 11, 2019, 8:17 AM IST

ఏటీఎం చోరీకి యత్నించిన సంఘటన హైదరాబాద్​ పాతబస్తీ కాలపత్తర్​ పోలీస్​ స్టేషన్​​ పరిధిలోని అన్సారీ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. ఏటీఎంను పాక్షికంగా ధ్వంసం చేసినా... సొమ్ము మాత్రం బయటికి తీయలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్​లో ఏటీఎంలో చోరీకి యత్నం

కనీసం కాపలాదారుడు సైతం లేకపోవడం ఏటీఎం కేంద్రాల్లో భద్రత డొల్లతనాన్ని తెలియజేస్తోంది.

Last Updated : Nov 11, 2019, 8:17 AM IST

ABOUT THE AUTHOR

...view details