దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేతివృత్తుల ప్రదర్శన హునార్హత్ను కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజా వద్ద ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో ఉంచిన వస్తువులను తిలకించారు. మైనార్టీ కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంట రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఉన్నారు.
'హునార్హత్'... మైనార్టీ కళాకారులకు చక్కటి వేదిక: కేంద్రమంత్రి - union minister Mukhtar Abbas Naqvi ingrates hunar hatt at peoplesplaza in hyderabad
కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ హైదరాబాద్‌లో పర్యటించారు. పీపుల్స్ ప్లాజా వద్ద హునార్ హాత్‌ను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు.
భాగ్యనగరంలో హునార్హత్ను ప్రారంభించిన కేంద్రమంత్రి