రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డితో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి వివేక్ భరద్వాజ్ భేటీ అయ్యారు. పోలీస్ శాఖలో సంస్కరణలు అనే అంశంపై డీజీపీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు.
డీజీపీతో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి భేటీ - DGP mahender reddy with Union Home Ministry Additional Secretary
కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి వివేక్ భరద్వాజ్ రాష్ట్ర డీజీపీని కలిశారు. మహేందర్‌రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

డీజీపీతో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి భేటీ
ఈ సందర్భంగా కొవిడ్ సమయంలో పోలీసులు నిర్వహించిన విధుల గురించి ప్రచురితమైన పుస్తకంతో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ భరద్వాజ్‌కు వార్షిక నివేదికను అందజేశారు.
ఇదీ చూడండి: హెల్మెట్ లేకుండా బైక్‌పై పోలీసులు.. నిలదీసిన యువకుడు