హైదరాబాద్‌లో అబిడ్స్‌లో యాచకుడి మృతదేహం లభ్యమైంది. జీపీఓ సమీపంలోని ఫుట్‌పాత్‌పై పడిఉన్న శవాన్ని స్థానికులు చూశారు. పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్‌టీంతో పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే.. యాచకుడు అనారోగ్యంతో మరణించాడా.. లేక ఎవరైనా చంపి పడేశారా..? అనే కోణంలో అబిడ్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యాచకుడి హత్య: ఎవరైనా చంపేశారా.. లేక! - అబిడ్స్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
అబిడ్స్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అది యాచకుడిదిగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
అబిడ్స్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి