హైదరాబాద్ కవాడిగూడలోని ఎస్సీ బాలికల వసతిగృహాన్ని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో నెలకొన్న అపరిశుభ్రతపై అసహనం వ్యక్తం చేశారు.
వసతి గృహంలో అపరిశుభ్రత.. కలెక్టర్ అసహనం - ముషీరాబాద్ నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రం
ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాలికల వసతి గృహం, అంగన్వాడీ కేంద్రాలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో అపరిశుభ్రంగా ఉండటం పట్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వసతి గృహంలో అపరిశుభ్రత.. కలెక్టర్ అసహనం
సిబ్బంది నిర్లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించ వద్దని హెచ్చరించారు. వసతి గృహంలో ఎప్పటికప్పుడు చెత్తాచెదారం తొలగించాలని లేనిపక్షంలో సిబ్బందికి మెమోలు జారీ చేస్తామన్నారు.
ఇవీ చూడండి:తెలంగాణ పన్ను రాబడుల్లో 4 శాతం వృద్ధి!