తెలంగాణ

telangana

ETV Bharat / state

5 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉమామహేశ్వర కాలనీ - flood affected areas in hyderabad

హైదరాబాద్‌ కొంపల్లి సమీపంలోని ఉమామహేశ్వర కాలనీ ఐదు రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. 20 అడుగుల ఎత్తులో నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరద వస్తున్న సమయంలో కట్టుబట్టలతో వెళ్లినవారు... వంట పాత్రల కోసం తిరిగి వస్తున్నారు. కాలనీలోని పరిస్థితిని ఈటీవీ భారత్​ ప్రతినిధి క్రాంతికుమార్ అందిస్తారు.

umamaheshwara colony in the flood from 5 days in hyderabad
5 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉమామహేశ్వర కాలనీ

By

Published : Oct 17, 2020, 11:03 AM IST

5 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉమామహేశ్వర కాలనీ

ABOUT THE AUTHOR

...view details