ఉగాది పర్వదినం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సుప్రభాతం, స్నపనాభిషేకం, ప్రభాత అర్చన చేశారు. హారతి సమర్పించిన అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం, ఉగాది పచ్చడి వితరణ, ప్రత్యేక పుష్పార్చనలు నిర్వహించారు.
ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఉగాది వేడుకలు - ap news
ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సుప్రభాతం, స్నపనాభిషేకం, ప్రభాత అర్చన చేశారు.

vijayawada
సిద్దాంతి లంకా వెంకటేశ్వర శాస్త్రి... పంచాంగ శ్రవణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గతేడాది మాయమైన నాలుగు వెండి సింహాల స్థానంలో కొత్త వాటిని చేయించి రథంలో ప్రతిష్టాపన చేశారు.
ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఉగాది వేడుకలు
ఇదీ చూడండి:ఔరా..! 1200 ఏళ్లకు ఒకటే క్యాలెండర్