నేడు లలిత కళాతోరణంలో ఉగాది వేడుకలు
నేడు లలిత కళాతోరణంలో ఉగాది వేడుకలు - ugadi
శ్రీ వైష్ణవ సేవా సంఘం, ఎస్వీఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ నాంపల్లిలోని లలిత కళాతోరణంలో శ్రీవికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరగనున్నాయి. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రభుత్వ సలహాదారు కేవి రమణాచారి, ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచార్యులు గోడ పత్రికను ఆవిష్కరించారు.
![నేడు లలిత కళాతోరణంలో ఉగాది వేడుకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2896992-863-6932fd17-3c3a-45be-8cbf-3fddc53c8d7f.jpg)
నేడు లలిత కళాతోరణంలో ఉగాది వేడుకలు
ఇవీ చూడండి:రూ.3.47కోట్లను ఈసీకి అప్పగించిన కండక్టర్