తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్బంధ తనిఖీల్లో ద్విచక్రవాహనాలు స్వాధీనం - చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్​లో నిర్బంధ తనిఖీలు చేశారు.

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్​లో సైబరాబాద్ పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలు, 28 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Two wheelers, suspects in custody checks at chandanagar
నిర్బంధ తనిఖీల్లో ద్విచక్రవాహనాలు, అనుమానితులు

By

Published : Dec 15, 2019, 7:37 AM IST

సైబరాబాద్ పోలీసులు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్​లో నిర్బంధ తనిఖీలు చేశారు. స్థానికంగా ఉన్న నివాసితులు, ఆధార్ కార్డులను పరిశీలించారు. 28 మంది అనుమానితులను, సరైన పత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిర్బంధ తనిఖీల్లో ద్విచక్రవాహనాలు, అనుమానితులు

మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు సమక్షంలో నిర్వహించిన ఈ సోదాలలో అడిషనల్ డీసీపీ, ఏసీపీ, 11 సీఐలు, 200 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల్లో అభద్రతా భావం తొలగించి పోలీసులపై నమ్మకాన్నిపెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు డీసీపీ తెలిపారు.

ఇదీ చూడండి : త్వరలో "తెలంగాణ బచావో".. కాంగ్రెస్‌ ర్యాలీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details