కామటిపుర, మీర్‌చౌక్ ప్రాంతాల్లో నిషేధిత చైనీస్ మాంజా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రాజేష్ పర్వాల్, ఎస్కే ఫరీద్‌లను అదుపులోకి తీసుకున్నారు. రూ. 2 లక్షల విలువ చేసే 100 నివేధిత చైనీస్ మాంజా రీళ్లను స్వాధీనం చేసుకున్నారు.
'మాంజా' స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్ - హైదరాబాద్ తాజా వార్త
నిషేధిత చైనీస్ మాంజా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షలు విలువచేసే మాంజారీళ్లను స్వాధీనం చేసుకున్నారు.
నిషేదిత మాంజా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు