తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్న వివాదంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ - హైదారాబాద్ పాతబస్తీ కామాటిపురా

ఓ చిన్న వివాదంతో రెండు వర్గాలు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

చిన్న వివాదంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ

By

Published : Sep 19, 2019, 5:18 AM IST

Updated : Sep 19, 2019, 10:48 AM IST


హైదారాబాద్ పాతబస్తీ కామటిపురా పరిధిలోని జూపార్కు వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. బెంగళూరు రహదారిపై జరిగిన ఓ చిన్న వివాదంతో ఇరు వర్గాలు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నట్లుగా సమాచారం. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. బాధితులు కామటిపురా పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

చిన్న వివాదంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ
Last Updated : Sep 19, 2019, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details