రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కిస్మత్‌పూర్‌లోని హోమ్ నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. చెర్రీష్ అనే స్వచ్ఛంద సంస్థ అనాథాశ్రమం నిర్వహిస్తోంది. హోమ్ నుంచి ఈనెల 31న జయ, లక్ష్మీ అనే ఇద్దరూ విద్యార్థినిలు అదృశ్యమయ్యారు.
అనాథాశ్రమం నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం - two girls missing from orphanage in kismathpur
చెర్రీష్ అనే స్వచ్చంధ సంస్థ నిర్వహిస్తున్న అనాథాశ్రమం నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
అనాథాశ్రమం నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం
అన్ని చోట్లా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో రాజేంద్రనగర్ పోలీసులకు జనవరి 1న వార్డెన్ సత్యవతి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: గిరిపుత్రుల మధ్య పుట్టిన రోజు వేడుకలు.. ఎందుకంటే..?