తెలంగాణ

telangana

ETV Bharat / state

'టీవీ9 ట్రేడ్​మార్క్, కాపీరైట్ ఎందుకు అమ్మేశారు..?' - TV9

టీవీ9 ట్రేడ్​మార్క్, కాపీరైట్లను అక్రమంగా అమ్మేశారన్న కేసులో సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్​పై విచారణ జరుగుతోంది. అలందా మీడియా ఫిర్యాదుపై బంజారాహిల్స్ పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నారు.

'టీవీ9 ట్రేడ్​మార్క్, కాపీరైట్లను ఎందుకు అమ్మేశారు..?'

By

Published : Jun 7, 2019, 12:43 PM IST

Updated : Jun 7, 2019, 2:24 PM IST

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ బంజారా హిల్స్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. టీవీ9 ట్రేడ్ మార్క్, కాపీరైట్లను అక్రమంగా విక్రయించారనే ఫిర్యాదు మేరకు రవి ప్రకాష్​తో పాటు మరో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిప్రకాష్​పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా... ఉదయం పోలీస్ స్టేషన్​కి వచ్చారు. ఏసీపీ కేఎస్ రావు... మీడియా నెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్​కు టీవీ9 ట్రేడ్ మార్కు, కాపీరైట్లు ఎందుకు విక్రయించారంటూ రవి ప్రకాష్​ను ప్రశ్నిస్తున్నారు.

'టీవీ9 ట్రేడ్​మార్క్, కాపీరైట్లను ఎందుకు అమ్మేశారు..?'
Last Updated : Jun 7, 2019, 2:24 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details