తెలంగాణ తెలుగుదేశం పార్టీ నూతన రాష్ట్ర కమిటీని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధులుగా రెంజర్ల సురేశ్, ఎస్వీ కృష్ణ ప్రసాద్, రేవతిలు ఎంపికయ్యారు. ప్రోగ్రాం కమిటీ కన్వీనర్‌గా రవి యాదవ్ వ్యవహరించనున్నారు.
తెతెదేపా నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు - తెలంగాణ తెలుగుదేశం పార్టీ తాజా అప్డేట్స్
తెతెదేపా నూతన రాష్ట్ర కమిటీని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధులుగా రెంజర్ల సురేశ్, ఎస్వీ కృష్ణ ప్రసాద్, రేవతిలు ఎంపికయ్యారు. ప్రోగ్రాం కమిటీ కన్వీనర్‌గా రవి యాదవ్‌ను నియమించారు.
తెతెదేపా నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు
మీడియా కమిటీ కార్యదర్శిగా టి.ప్రకాశ్ రెడ్డి, కోశాధికారిగా ప్రభాకర్‌తో పాటు 43 మంది ఆర్గనైజింగ్ కార్యదర్శులు, 77మందిని రాష్ట్ర కార్యదర్శులుగా చంద్రబాబు నాయుడు నియమించారు.
ఇదీ చదవండి:'కేంద్రంతో మాట్లాడకుండా.. బాధ్యతారాహిత్యంగా లేఖ రాస్తారా?'