మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తున్నట్టు తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ స్పష్టం చేశారు. పురపాలక ఎన్నికలపై పార్టీ కార్యకర్తలతో ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సమావేశం నిర్వహించారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని ఎలక్షన్, పార్లమెంటరీ కమిటీలు సమన్వయం చేసుకుని స్థానికంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు పేర్కొన్నారు.
ఆదరణ తగ్గలేదు.. సత్తా చాటుతాం... - ttdp president latest updates
ఇప్పటికీ రాష్ట్రంలో తెదేపాకు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని.. పురపోరులోనూ.. సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ.
మున్సిపల్ ఎన్నికలపై స్పందించిన రమణ
రాష్ట్రంలో ఇప్పటికీ తెదేపాకు ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని... పురపాలక ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందన్న విశ్వాసాన్ని రమణ వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ