తెలంగాణ

telangana

ETV Bharat / state

TTD: తిరుమలలో రేపు తితిదే స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం - తిరుమలలో రేపు తితిదే స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం వార్తలు

తిరుమలలో రేపు తితిదే స్పెసిఫైడ్ అథారిటీ తొలి సమావేశం జరగనుంది. అన్నమయ్య భవన్‌లో ఉదయం 11 గంటలకు భేటీకి ఏర్పాట్లు చేశారు.

thirumala
తిరుమల

By

Published : Aug 5, 2021, 10:36 PM IST

తిరుమలలో రేపు తితిదే స్పెసిఫైడ్ అథారిటీ తొలి సమావేశం జరగనుంది. తితిదే పాలకమండలి పదవీకాలం ముగియడంతో తితిదే ఈవో, అదనపు ఈవోతో స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేశారు. అన్నమయ్య భవన్‌లో ఉదయం 11 గంటలకు భేటీ జరగనుంది.

బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు విరాళం

తిరుమల బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు హైదరాబాద్​కు చెందిన రవీందర్ రెడ్డి అనే భక్తుడు రూ.30 లక్షల విరాళం అందజేశారు.

ఇదీ చదవండి:Olympics: భారత్​కు మరో పతకం.. రెజ్లర్​ రవి దహియాకు రజతం

For All Latest Updates

TAGGED:

ttd trust

ABOUT THE AUTHOR

...view details