తెలంగాణ

telangana

ETV Bharat / state

19 నుంచి 27వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు - తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని తితిదే పాలకమండలి నిర్ణయించింది. ఈ క్రమంలో తితిదే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది.

ttd-special-entrance-darshanam-tickets-released
ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

By

Published : Sep 7, 2020, 8:01 PM IST

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల జరిగే రోజులకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

లాక్​డౌన్ అమలులో ఉన్న కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని తితిదే పాలకమండలి నిర్ణయించింది. దీంతో సాధారణ రోజుల మాదిరిగానే ఉత్సవాల సమయంలో కూడా భక్తులకు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించనున్నారు.

ఇదీ చదవండి:సేవలందిస్తున్నారు... నగలు దోచుకుంటున్నారు..

ABOUT THE AUTHOR

...view details