Tirumala Darshan Tickets: ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది. ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లను అందుబాటులో ఉంచింది. రేపు ఉదయం 9 గంటలకు టైం స్లాట్ సర్వదర్శన టికెట్లు విడుదల చేయనుంది.
Tirumala Darshan Tickets: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల - శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
Tirumala Darshan Tickets: ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు విడుదలయ్యాయి. రేపు ఉదయం 9 గంటలకు టైం స్లాట్ సర్వదర్శన టికెట్లు విడుదల చేయనుంది. కరోనా కేసుల దృష్ట్యా పరిమితంగానే శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
కరోనా కేసుల దృష్ట్యా పరిమితంగానే శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. తితిదే అధికారిక వెబ్‌సైట్లో టికెట్లను పొందవచ్చని తితిదే తెలిపింది.