కరోనా దృష్ట్యా సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.
గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశ పరీక్ష వాయిదా - telangana educational news
ఏప్రిల్ 4న జరగాల్సిన సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రవేశ పరీక్ష వాయిదా వేశామని గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
TSWR JCSET entrance exams, gurukula entrance exam
రానున్న విద్యా సంవత్సరంలో ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం టీఎస్ డబ్ల్యూఆర్జేసీసెట్ను నిర్వహిస్తుంది.
ఇదీ చూడండి:కామారెడ్డి పురపాలికలో మరుగుదొడ్ల వ్యర్థాలతో ఎరువు..