TSRTC: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్త్రీలకు టీఎస్‌ఆర్టీసీ పలు ఆఫర్లను ప్రకటించింది. నగరంలో మహిళా ప్రయాణికుల కోసం రద్దీ సమయంలో 4 ప్రత్యేక ట్రిప్పులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన మహిళలకు నేడు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు.
TSRTC: ఉమెన్స్ డే స్పెషల్.. మహిళలకు టీఎస్‌ఆర్టీసీ ఆఫర్లు
TSRTC: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ పలు ఆఫర్లను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన మహిళలకు నేడు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు.
TSRTC: ఉమెన్స్ డే స్పెషల్.. మహిళలకు టీఎస్‌ఆర్టీసీ ఆఫర్లు
రాష్ట్రంలోని ముఖ్య బస్‌స్టేషన్లలో మహిళా వ్యాపారులకు మార్చి 31 వరకూ ఉచిత స్టాళ్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 డ్రైవింగ్ శిక్షణ సంస్థల్లో 30 రోజుల పాటు భారీ వాహనాల డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఛైర్మన్ గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: