తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్సుల కోసం ప్రయాణికుల ఎదురుచూపులు - బస్సుల బంద్​ తాజా వార్తాలు

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

tsrtc strike effect: Passengers were waiting for the bus

By

Published : Oct 5, 2019, 9:01 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమ్మె కారణంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ... బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సమ్మె కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నట్లు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

బస్సుల కోసం ప్రయాణికుల ఎదురుచూపులు

ABOUT THE AUTHOR

...view details