తెలంగాణ

telangana

ETV Bharat / state

సాయంత్రం 4 గంటలకు భవిష్యత్తు కార్యాచరణ: అశ్వత్థామరెడ్డి - tsrtc strike today

ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

అశ్వత్థామరెడ్డి

By

Published : Oct 10, 2019, 2:33 PM IST

సమ్మెపై హైకోర్టులో జరిగిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తమ వాదన వినిపించామని ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి తెలిపారు. సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సాయంత్రం 4గంటలకు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రజారవాణా వ్యవస్థను కాపాడేందుకే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు నోటీసులు రాలేదని... వస్తే స్పందిస్తామని అన్నారు.

సాయంత్రం 4కు భవిష్యత్తు కార్యాచరణ: అశ్వత్థామరెడ్డి

ABOUT THE AUTHOR

...view details