తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ ఐకాస భేటీ... భవిష్యత్ కార్యాచరణపై చర్చ - ఆర్టీసీ ఐకాస భేటీ... భవిష్యత్ కార్యాచరణపై చర్చ

ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస సమావేశమైంది. విధుల్లో చేరేందుకు వెళ్లిన కార్మికుల అరెస్టును ఆర్టీసీ ఐకాస నేతలు ఖండించారు. భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తున్నారు.

tsrtc jac meeting in employees office in Hyderabad
ఆర్టీసీ ఐకాస భేటీ... భవిష్యత్ కార్యాచరణపై చర్చ

By

Published : Nov 27, 2019, 3:14 PM IST

రెండోరోజు ఆర్టీసీ డిపోల వద్ద పరిస్థితులపై చర్చించేందుకు ఆర్టీసీ ఐకాస సమావేశమైంది. రెండురోజులుగా కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రభుత్వం కనికరం చూపకపోవడం పట్ల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో చేరేందుకు వెళ్లిన కార్మికులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.

ABOUT THE AUTHOR

...view details