ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకు విధుల మినహాయింపును ప్రభుత్వం ఎత్తివేయడం వల్ల కార్మిక నేతలు ఒక్కొక్కరు విధుల్లో చేరుతున్నారు. ఆర్టీసీ ఐకాస కో-కన్వీనర్, ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఇవాళ విధుల్లో చేరారు. ముషీరాబాద్ డిపోలో సీనియర్ కంట్రోలర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తాను విధులు నిర్వర్తించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు - tsrtc jac leader rajireddy joining in duty as a senior controller
ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకు విధుల మినహాయింపును ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో కార్మిక సంఘాల నేతలు విధుల్లో చేరుతున్నారు. ఇవాళ ఐకాస నేత రాజిరెడ్డి ముషీరాబాద్ డిపోలో సీనియర్ కంట్రోలర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు