ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. లాక్డౌన్ ముందు నిత్యం బస్సులు రద్దీగా ఉండేవి. కానీ కరోనా వచ్చినప్పటి నుంచి ప్రజలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో పొరుగూరు వెళ్లేందుకు సైతం భయపడుతున్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావం ఆర్టీసీ రంగంపై దారుణంగా ఉంది. ఆదాయ, వ్యయాల పరిస్థితులు తారుమారయ్యాయని ఆర్టీసీ ఈడీ యాదగిరి రావు అన్నారు. ఈ సమయంలో సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలు, బస్సుల కండిషన్, ప్రయాణికులకు ఇస్తున్న సేవల గురించి ఆర్టీసీ ఈడీ యాదగిరి రావు ఈటీవీ భారత్తో ముచ్చటించారు.
'లాక్డౌన్ సమయంలో ఆర్టీసీ ఆదాయం చాలా తగ్గింది' - ఆర్టీసీ వార్తలు
లాక్డౌన్ సడలింపుల తర్వాత ఆర్టీసీ బస్సులు తిప్పుతోంది. కానీ ప్రస్తుత సమయంలో బస్సులో వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ఆర్టీసీ ఆదాయం, బస్సుల కండిషన్, సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆర్టీసీ ఈడీ యాదగిరి రావు స్పందించారు.

'లాక్డౌన్ సమయంలో ఆర్టీసీ ఆదాయ చాలా తగ్గింది'
'లాక్డౌన్ సమయంలో ఆర్టీసీ ఆదాయ చాలా తగ్గింది'