తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ రిమాండ్ - ఆర్టీసీ డ్రైవర్​ను రిమాండ్​కు తరలింపు

సాఫ్ట్​వేర్ ఉద్యోగిని మృతికి కారణమైన ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్​ను పోలీసులు రిమాండ్​కు తరలించారు.

TSRTC Driver Sridhar remand in Police custody
ఆర్టీసీ డ్రైవర్​ను రిమాండ్​కు తరలింపు

By

Published : Nov 27, 2019, 11:10 PM IST

హైదరాబాద్​లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో మంగళవారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. స్కూటీపై వెళుతున్న మహిళను ఢీకొట్టడంతో. సాఫ్ట్​వేర్ ఉద్యోగిని సోహిని సక్సేనా అక్కడికక్కడే మృతి చెందిందిన విషయం విదితమే. ఈ కేసులో బస్సు డ్రైవర్ శ్రీధర్​ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఆర్టీసీ డ్రైవర్​ను రిమాండ్​కు తరలింపు

ABOUT THE AUTHOR

...view details