టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి ఎస్‌ఎఫ్‌ఐ యత్నం
- టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం ముట్టడికి ఎస్ఎఫ్ఐ కార్యకర్తల యత్నం
- హైదరాబాద్: ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
- ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను బేగంబజార్ పీఎస్‌కు తరలింపు
15:49 March 15
టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి ఎస్‌ఎఫ్‌ఐ యత్నం
13:18 March 15
ప్రశ్నాపత్రాలు లీకైన పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి: ఏబీవీపీ నేతలు
12:56 March 15
టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
12:56 March 15
డిచ్‌పల్లి తెలంగాణ వర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు
12:55 March 15
టీఎస్పీఎస్సీ ముట్టడికి యత్నించిన ఆప్ విద్యార్థి సంఘాలు
12:11 March 15
పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ వైఫల్యం చెందింది: మధుసూదన్‌రెడ్డి
12:11 March 15
టీఎస్‌పీఎస్సీ వద్ద భద్రత పర్యవేక్షించిన అదనపు సీపీ విక్రమ్ సింగ్
11:11 March 15
టీఎస్‌పీఎస్సీ ముట్టడి, బోర్డుల ధ్వంసం ఘటనలో బీజేవైఎం కార్యకర్తల అరెస్టు
11:00 March 15
టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు