TSPSC JOBS: రాష్ట్రంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రవాణాశాఖలో 113 ఏఎంవీఐ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆగస్టు 5 నుంచి సెప్టెంబరు 5వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి తెలిపారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు www.tspsc.gov.in లో ఉంటాయని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
TSPSC JOBS: మరో 113 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల - AMVI
TSPSC JOBS: రాష్ట్రంలో మరో 113 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చేనెల 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది.
TSPSC JOBS