తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గంటా చక్రపాణి పదవీకాలం ముగియనుంది. ఆయనతో పాటు టీఎస్పీఎస్సీ సభ్యులు విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రి పదవీకాలం పూర్తి కానుంది.
ఈనెల 17తో ముగియనున్న టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవీకాలం - టీఎస్పీఎస్సీ వార్తలు
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గంటా చక్రపాణి పదవీకాలం పూర్తికానుంది. ఈ నెల 17తో ఆయన ఆరేళ్ల పదవీకాలం ముగియనుంది.
ఈనెల 17తో ముగియనున్న టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవీకాలం
ఈ నెల 17తో వారి ఆరేళ్ల పదవీకాలం పూర్తవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి:ప్రయాణికులకు శుభవార్త: పండుగ వేళ.. ప్రత్యేక రైళ్లు