హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఆచార్య జయశంకర్ చిత్ర పటానికి టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గంటా చక్రపాణ పూలతో నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ సభ్యులు, ఉద్యోగులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. భౌతిక దూరం పాటిస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు.
టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఘనంగా అవతరణ వేడుకలు - టీఎస్పీఎస్సీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఛైర్మన్ గంటా చక్రపాణి ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి, అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు