తెలంగాణ

telangana

ETV Bharat / state

'విద్యుత్‌ మీటర్లు మార్చుకుంటే ఉచితంగా అందిస్తాం' - టీఎస్పీడీసీఎల్- సీఎండీ తాజా వార్తలు

హైదరాబాద్​లో భారీ వర్షాల కారణంగా అపార్టుమెంట్లలోని సెల్లార్లలో విద్యుత్ మీటర్లు మార్చుకోవాలంటే ఉచితంగా మారుస్తామని టీఎస్పీడీసీఎల్- సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.

'విద్యుత్‌ మీటర్లు మార్చుకుంటే ఉచితంగా చేస్తాం'
'విద్యుత్‌ మీటర్లు మార్చుకుంటే ఉచితంగా చేస్తాం'

By

Published : Oct 20, 2020, 4:02 PM IST

అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలో విద్యుత్‌ మీటర్లు మార్చుకుంటే ఉచితంగా చేస్తామని ఎస్పీడీసీఎల్- సీఎండీ రఘుమారెడ్డి వెల్లడించారు. విద్యుత్‌ పునరుద్ధరణ సహాయక చర్యల్లోనూ ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని రఘుమారెడ్డి సూచించారు.

'విద్యుత్‌ మీటర్లు మార్చుకుంటే ఉచితంగా చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details