Tscsc:'తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటాం' - Telangana news
రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఉచిత బియ్యం పంపిణీ కోసం రంగం సిద్ధమైంది. కరోనా కట్టడి, లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా చౌక ధరల దుకాణాల ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న రేషన్‌కార్డుదారులకు ఉచిత పంపిణీ జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం... ఉచిత బియ్యం నాణ్యతలో రాజీపడొద్దని హెచ్చరించింది. ఆర్థికంగా భారమైనా పేదలకు ఉచితంగా బియ్యం అందించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న.... పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
రైతులను ఆదుకుంటాం