తెలంగాణ ఉన్నత విద్యామండలి, పిట్స్ బర్గ్ విశ్వవిద్యాలయాల మధ్య హైదరాబాద్‌లో అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో అభివృద్ధికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని టీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ పాపిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇరువురి భాగస్వామ్యంతో పరిశోధన కేంద్రం ఏర్పాటు, విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి ఈ ఒప్పందంలోని ముఖ్య అంశాలని తెలిపారు.
పిట్స్ బర్గ్‌తో ఉన్నత విద్యామండలి అవగాహన ఒప్పందం - CHAIRMAN PAPI REDDY
రాష్ట్ర ఉన్నత విద్యామండలి మరో కీలక ఒప్పందం చేసుకుంది. అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయం పిట్స్బర్గ్తో పరస్పర అవగాహన కుదుర్చుకున్నామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.
![పిట్స్ బర్గ్‌తో ఉన్నత విద్యామండలి అవగాహన ఒప్పందం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3234922-thumbnail-3x2-mou.jpg)
పరిశోధన కేంద్రం ఏర్పాటు ఈ ఒప్పందంలోని ముఖ్య అంశం : పాపిరెడ్డి
పిట్స్బర్గ్తో పరస్పర అవగాహన కుదుర్చుకున్నాం : పాపిరెడ్డి
ఇవీ చూడండి : కేస్ స్టడీగా నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక నిర్వహణ