హైదరాబాద్‌లోని ఆర్టీసీ కార్యాలయంలో కరోనా కేసుల నమోదుతో రేపు జరగాల్సిన టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం వాయిదా పడింది. బస్సు సర్వీసులు నడపడంపై ఇరురాష్ట్రాల అధికారులు చర్చించాల్సి ఉంది.
టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ అధికారుల భేటీ వాయిదా! - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వార్తలు
హైదరాబాద్‌లో రేపు జరగాల్సిన టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం వాయిదా పడింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కార్యాలయంలో కరోనా కేసుల నమోదుతో భేటీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
![టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ అధికారుల భేటీ వాయిదా! ts rtc and aps rtc officials meet postponed due to the corona cases reported in rtc office in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7738955-thumbnail-3x2-nds.jpg)
టీఎస్, ఏపీఎస్‌ఆర్టీసీ అధికారుల భేటీ వాయిదా
హైదరాబాద్‌లోని ఆర్టీసీ కార్యాలయంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తుండటం వల్ల సమావేశం వాయిదా పడింది. తదుపరి సమావేశం తేదీని చర్చించి నిర్ణయిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.