TS PGECET : ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో చేరేందుకు నేటి నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రవేశాల కన్వీనర్ ఆచార్య పి.రమేశ్‌బాబు తెలిపారు. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో రిజిస్టర్ చేసుకోనివారు, ధ్రువపత్రాలు అప్ల్డ్ చేయనివారు మళ్లీ ఆ ప్రక్రియను పూర్తి చేసి సీట్లు పొందొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈనెల 6,7 తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 9,10 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుంటే... 16న సీట్లు కేటాయిస్తామని ఆయన తెలిపారు.
TS PGECET : నేటి నుంచి పీజీఈసెట్‌కు ప్రత్యేక కౌన్సెలింగ్.. - పీజీ ఈసెట్ కౌన్సెలింగ్
TS PGECET : ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో చేరేందుకు నేటి నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 9,10 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుంటే... 16న సీట్లు కేటాయిస్తామని ప్రవేశాల కన్వీనర్ ఆచార్య పి.రమేశ్‌బాబు తెలిపారు.
![TS PGECET : నేటి నుంచి పీజీఈసెట్‌కు ప్రత్యేక కౌన్సెలింగ్.. Pgecet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14109038-630-14109038-1641448099398.jpg)
Pgecet