ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో కీలక సమావేశం జరుగుతుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలో భేటీ అయ్యారు. సమావేశానికి పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యా మండలి, వర్సిటీల ఉన్నతాధికారుల హాజరయ్యారు. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పరీక్షలపై విద్యాశాఖ చర్చిస్తోంది. కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంవత్సరం నిర్వహణపై చర్చిస్తున్నారు.
విద్యా సంవత్సరం నిర్వహణపై ఉన్నత విద్యామండలి సమావేశం - Higher Education Council Meeting
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలో ఉన్నత విద్యామండలి కార్యాలయంలో కీలక భేటీ జరుగుతోంది. కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంవత్సరం నిర్వహణపై చర్చిస్తున్నారు.
![విద్యా సంవత్సరం నిర్వహణపై ఉన్నత విద్యామండలి సమావేశం TS Higher Education Council Meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7664157-82-7664157-1592458731148.jpg)
ఉన్నత విద్యామండలిలో విద్యా సంవత్సరం నిర్వహణపై చర్చ
Last Updated : Jun 18, 2020, 12:12 PM IST