పాఠశాల విద్యా కమిషనర్ ఆకస్మిక బదిలీ - ts government latest news
పాఠశాల విద్యా కమిషనర్ టి.విజయ్‌కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. పాఠశాల విద్యకమిషనర్గా విద్యాశాఖ కార్యదర్శికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పాఠశాల విద్యా కమిషనర్ ఆకస్మిక బదిలీ
పాఠశాల విద్యా కమిషనర్ టి.విజయ్‌కుమార్‌ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీచేసింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని విజయ్‌కుమార్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. పాఠశాల విద్యకమిషనర్గా విజయ్‌కుమార్ స్థానంలో విద్యాశాఖ కార్యదర్శికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ... ఉత్తర్వులు జారీ చేశారు.
- ఇవీచూడండి: ఆర్టీసీ కార్గో సేవలకు ముహూర్తం ఖరారు..