ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేటర్ సహా సైబర్ లా నిపుణుల సేవలను వినియోగించుకునేందుకు అవినీతి నిరోధక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఒప్పంద పద్ధతిన నెలకు లక్ష రూపాయల వేతనంతో వారి సేవలను మూడేళ్ల పాటు వినియోగించుకోనున్నారు.
ఇక ఏసీబీలో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేటర్లు, సైబర్ లా నిపుణులు - financial Investigator Services to ACB
ఏసీబీకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేటర్ సహా సైబర్ లా నిపుణుల సేవలు వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏసీబీకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేటర్ సహా సైబర్ లా నిపుణుల సేవలు
వీరితో పాటు పొరుగుసేవల విధానంలో కంప్యూటర్ ఆపరేటర్, డాటా ఎంట్రీ అపరేటర్లను కూడా నియమించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.