ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండిలా..!! - ts eamcet 2022 latest news
ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండిలా..!!
18:42 June 25
ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల
తెలంగాణలో ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. eamcet.tsche.ac.inలో ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్, మెడిసిన్ ఎంసెట్ నిర్వహించనున్నారు. జులై 18, 19, 20 వరకు ఇంజినీరింగ్ ఎంసెట్ ఉంటుంది.
ఇవీ చూడండి..
Last Updated : Jun 25, 2022, 7:11 PM IST