ఎన్నికల్లో పూర్తి మెజార్టీ ఇచ్చినా... ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టటం ప్రజలను మభ్యపెట్టటమే అవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చలో మాట్లాడిన ఆయన... కేంద్రాన్ని కారణంగా చూపి హామీలను కాగితాలకే పరిమితం చేస్తున్నారని దుయ్యబట్టారు.
కాగితాలకే పరిమితం - SHABBIR ALI
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మేనిఫెస్టోలోని పథకాలు.. సామాన్యులకు చేరకుండా మోసం చేసే ప్రయత్నంగా అభివర్ణించింది.
బడ్జెట్‌పై చర్చ