తెలంగాణ

telangana

ETV Bharat / state

'15రోజుల్లోగా నియామకపత్రాలివ్వాలి' - trt

టీచర్​ ట్రైనింగ్​ టెస్ట్​ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు తక్షణమే నియామకపత్రాలు ఇవ్వాలని టీఆర్టీ అభ్యర్థులు డిమాండ్​ చేశారు. నాంపల్లిలోని హైదరాబాద్​ కలెక్టరేట్​ ముందు ధర్నా చేశారు.

trt-candidates

By

Published : May 16, 2019, 4:43 PM IST

2017లో నిర్వహించిన టీఆర్టీ పరీక్షలో 8792 మందిని టీఎస్​పీఎస్సీ ఎంపిక చేసింది. కాని ఇప్పటివరకు నియామక పత్రాలు ఇవ్వడంలో సర్కారు అలసత్వం ప్రదర్శిస్తోందని అర్హత సాధించిన అభ్యర్థులు ఆరోపించారు. 15రోజుల్లోగా తమను విధుల్లోకి తీసుకోవాలని లేనిపక్షంలో తమకు ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. వీరి నిరసనకు పలు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి.

టీఆర్టీ అభ్యర్థుల నిరసన
ఇదీ చదవండి: 'పోస్టింగ్​లు ఇవ్వకుంటే మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details