తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్ పోరు.. కొద్దిసేపట్లో 'తెరాస' జీహెచ్ఎంసీ అభ్యర్థుల ప్రకటన - టీఆర్​ఎస్​ జీహెచ్​ఎంసీ అభ్యర్థులు

kcr
kcr

By

Published : Nov 18, 2020, 4:19 PM IST

Updated : Nov 18, 2020, 4:47 PM IST

16:18 November 18

కాసేపట్లో జీహెచ్ఎంసీ అభ్యర్థులను ప్రకటించనున్న తెరాస

కాసేపట్లో జీహెచ్ఎంసీ అభ్యర్థులను తెరాస ప్రకటించనుంది. జీహెచ్ఎంసీలో నూటికి నూరు శాతం విజయం తమదేనని తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భాజపా తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికలపై తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసనసభ పక్షం సమావేశమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్​ దిశానిర్దేశం చేశారు. సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

ఇదీ చదవండి :భాజపాపై తెరాస దేశవ్యాప్త పోరు.. డిసెంబర్​లో జాతీయ స్థాయి సమావేశం

Last Updated : Nov 18, 2020, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details