ఉద్యమ నాయకులను గౌరవిస్తూ.. జీహెచ్ఎంసీ టికెట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఉప సభాపతి పద్మారావు గౌడ్లకే దక్కిందన్నారు ఆ పార్టీ అభ్యర్థి మోతె శ్రీలత శోభన్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్ తార్నాక డివిజన్ ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఆమెకు మద్దతుగా ఉపసభాపతి పద్మారావు గౌడ్ తనయుడు రామేశ్వర్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.