'కారు'లో మార్పులు - తెలంగాణ రాష్ట్ర సమితి
తెరాస అధినేత ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. కారు గుర్తు విషయంలో పార్టీ సూచనలు కోరింది. ఎంపీ వినోద్ మార్పుచేసిన కారు గుర్తును సీఈసీకి సమర్పించారు.
కారు గుర్తులో మార్పులు
కేసీఆర్ విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీ... కారు గుర్తులో మార్పులను కోరింది. దీనిపై ఇవాళ ఎంపీ వినోద్ కొన్ని మార్పులను సమర్పించారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెరాసకు మార్పు చేసిన కారు గుర్తునే కేటాయించనున్నారు.
Last Updated : Feb 9, 2019, 8:55 AM IST