తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస గ్రేటర్ అభ్యర్థుల తుది జాబితా విడుదల - జీహెచ్​ఎంసీ ఎన్నికలు-2020

trs release candidate 3rd list for ghmc eletions in hyderabad
గ్రేటర్ ఎన్నికలకు తెరాస అభ్యర్థుల తుది జాబితా విడుదల

By

Published : Nov 20, 2020, 12:04 PM IST

11:51 November 20

తెరాస గ్రేటర్ అభ్యర్థుల తుది జాబితా విడుదల

గ్రేటర్ అభ్యర్థుల తుది జాబితా  తెరాస విడుదల చేసింది. మొత్తం 25 మంది అభ్యర్థులతో మూడో జాబితా వచ్చింది. 

  1. ఎ.ఎస్.రావు నగర్- పి.పావని రెడ్డి
  2. చర్లపల్లి - బొంతు శ్రీదేవి యాదవ్
  3. మీర్‌పేట్ హెచ్.బి.కాలనీ- ప్రభుదాస్ జెర్రిపోతుల
  4. నాచారం- సైజన్ శేఖర్
  5. చిల్కానగర్- బన్నాల ప్రవీణ్ ముదిరాజ్
  6. హబ్సిగూడ- భేతి స్వప్నారెడ్డి
  7. ఉప్పల్- అరటికాయల భాస్కర్
  8. అత్తాపూర్- మాధవి అమరేందర్
  9. కాచిగూడ- శిరీష యాదవ్
  10. నల్లకుంట- గరిగంటి శ్రీదేవి
  11. అంబర్‌పేట్- విజయ్‌కుమార్ గౌడ్
  12. అడిక్‌మెట్- హేమలతారెడ్డి
  13. ముషీరాబాద్- ఎడ్ల భాగ్యలక్ష్మి యాదవ్
  14. కవాడిగూడ- లాస్య నందిత
  15. యూసఫ్‌గూడ- రాజ్‌కుమార్ పటేల్
  16. వెంగళ్‌రావు నగర్- దేదీప్యరావు
  17. రహమత్‌నగర్- సి.ఎన్.రెడ్డి
  18. నేరేడ్‌మెట్- మీనా ఉపేందర్‌రెడ్డి
  19. ఈస్ట్ ఆనంద్‌బాగ్- వై.ప్రేమ్‌కుమార్
  20. గౌతమ్‌నగర్- మేకల సునీతా రాము యాదవ్
  21. గోల్నాక- దూసరి లావణ్య
  22. చందానగర్- మంజుల రఘునాథ్‌రెడ్డి
  23. హైదర్‌నగర్- నార్నె శ్రీనివాసరావు
  24. తార్నాక-మోతె శ్రీలత
  25. మౌలాలి- ముంతాజ్ ఫాతిమా

ABOUT THE AUTHOR

...view details