రాష్ట్రంలో 10 కార్పొరేషన్లను తెరాస కైవసం చేసుకుంది. 120 మున్సిపాలిటీలకు గానూ 118 మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ల ఎన్నిక పూర్తయింది. 110 మున్సిపాలిటీలను తెరాస దక్కించుకుంది. 4 మున్సిపాలిటీలు కాంగ్రెస్ దక్కించుకుంది. రెండేసి మున్సిపాలిటీలను భాజపా, ఎంఐఎం సొంతం చేసుకున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లో మెుత్తం 60 డివిజన్లలో అధికార పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 36 డివిజన్లను కైవసం చేసుకుంది.
తెరాస ఖాతాలో 10 కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీలు - telangana municipal elections 2020
telangana municipal elections 2020 results latest news
15:41 January 27
తెరాస ఖాతాలో 10 కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీలు
Last Updated : Jan 27, 2020, 5:50 PM IST