రేపు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం - TRS parliamentary party meeting held on tomorrow
తెలంగాణ భవన్‌లో ఈ నెల 15వ తేదీన సాయంత్రం 4 గంటలకు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో...పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలతో సీఎం చర్చించనున్నారు.
![రేపు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5061353-774-5061353-1573724501117.jpg)
TRS parliamentary party meeting held on tomorrow
.