ముగిసిన తెరాస పార్లమెంటరీ సమావేశం - తెరాస పార్లమెంటరీ సమావేశం
కేటీఆర్
15:55 November 15
తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అధ్యక్షతన జరిగిన తెరాస పార్లమెంటరీ సమావేశం ముగిసింది. భేటీకి తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావు, లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. భేటీలో ఈనెల 18 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి : ఆర్టీసీ విలీనానికి "తాత్కాలిక" విరామం..!
Last Updated : Nov 15, 2019, 6:14 PM IST