TRS MP fires on BJP: తెలంగాణకు రావడానికి ముందే రాష్ట్రానికి హామీలన్నింటిని ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేయాలని తెరాస రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మరోసారి జాతికి అంకితం చేయడంలో... ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి చెందకుండా కేంద్రప్రభుత్వం అడుగడుగునా ఆంటకాలు సృష్టిస్తోందని లింగయ్య యాదవ్ విమర్శించారు.
'మోదీజీ... హామీలు అమలు చేసి తెలంగాణకు రండి' - modi tour
TRS MP fires on BJP: ప్రధాని నరేంద్ర మోదీపై రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర పర్యటన ముందే ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలని లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడుగుఅడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపించారు.
TRS MP fires on BJP